చికిత్స
మొదటి పద్ధతి:
కురాసాని వామును(Hyoscyamus niger, L.) కాల్చి బూడిద చేసి దానికి అంతే పరిమాణంలో పంచదార కలిపి ఉంచుకోవాలి. పవుతులం (3 గ్రాములు) మోతాదు చొప్పున ఆ చూర్ణమును గంటకొకసారి సేవిస్తూ వుంటే కలరా వ్యాధి అద్భుతంగా తగ్గిపోతుంది.
రెండవ పద్ధతి:కలరా వ్యాధి వచ్చినప్పుడు నిమ్మకాయల రసము(Lemon Juice - Citrus medica var. acidica watt.) 30 మి.లీ, నుండి 60 మి.లీ. మోతాదులో (1 నుండి 2 ఔన్సులు) తాగిస్తూ ఉండాలి.
మూడవ పద్ధతి:ప్రతిరోజూ భోజనముతో పాటు రెండు నిమ్మకాయల రసము(Lemon Juice - Citrus medica var. acidica watt.) త్రాగుతూ ఉంటే కలరా వ్యాధిని రాకుండా నివారించవచ్చు.
నాల్గవ పద్ధతి:చనుబాలతో మంచిగంధము(Santalum album L.) కలిపి నాలుగు నుండి ఐదు చుక్కలు ముక్కులో వేస్తూఉంటే కలరాలో వచ్చు ఎక్కిళ్ళ నుండి ఉపశమనం పొందవచ్చు.
No comments:
Post a Comment