చికిత్స
మొదటి పద్ధతి:
చక్కెరకేళీ అరటిపండును కొద్దిగా గోమూత్రంలో కలిపి తాగిస్తే ఉబ్బసవేగము నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
రెండవ పద్ధతి:పరిశుద్ధమైన వేపనూనె(Neem oil - Seed oil of Melia azadirachta,L.) 5 నుండి 10 చుక్కలు తమలపాకులో(Beetle Leaves) వేసుకొని వారము రోజుల పాటు రోజూ ఒకటి నుండి రెండు సార్లు తింటూఉంటే వారం రోజుల్లో ఉబ్బసము తగ్గిపోతుంది.
మూడవ పద్ధతి:కుంకుడు గింజలోని(Sapindus emarginatus Vahl.) పప్పు ప్రతిదినం తింటూఉంటే ఉబ్బసవ్యాధిని నివారించవచ్చు.
నాల్గవ పద్ధతి:నిత్యం పరగడుపున కాఫీ కషాయము(Black coffee) లేక టీ(Tea) తాగుతూఉంటే ఉబ్బసము హరిస్తుంది.
ఐదవ పద్ధతి:పచ్చి జిల్లేడు పువ్వులు(Calotropis gigantea (L.)(R.Br.)), సమానంగా నల్ల మిరియాలు(Black pepper - Piper nigrum L.) కలిపి మెత్తగా నూరి మూడు గురిగింజల పరిమాణంలొ(400 mg) మాత్రలుగా చేసి ఎండించాలి. అలా తయారుచేసిన మాత్రలను పూటకొక మాత్ర చెప్పున ఉదయం మరియు సాయంత్రం సేవించాలి, అలా చేస్తే ఉబ్బసము నిస్సందేహంగా నశిస్తుంది.
No comments:
Post a Comment