గృహవైద్యము



మన పూర్వికులు మనకందించిన ఆయుర్వేద విజ్ఞానమును అనుసరించి మన ఇంటిలో తరచూ వాడే పదార్థాలను ఉపయోగించి, మనం తరచూ వినే మరియు ఎదుర్కొనే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు క్రింద పొందుపరచబడినవి. ఏదైనా సమస్య గురించిన చికిత్స వివరాలను (చిట్కాలను) తెలుసుకోవడానికి ఆ సమస్యను ఎన్నుకోండి.


No comments:

Post a Comment