అజీర్ణము
చికిత్స
మొదటి పద్ధతి:కరక్కాయ(Terminalia chebula Retz.) చూర్ణము, సైంధవలవణము సమాన భాగాములుగా కలుపుకొని పూటకు పావు తులము (3 గ్రాములు) ఉదయము మరియు సాయంత్రము భోజనము తరువాత సేవించిన అన్ని రకముల అజీర్ణ రోగముల నుండి ఉపశమనం పొందవచ్చు.
రెండవ పద్ధతి:పచ్చి అరటికాయను(Green banana - Musa paradisiaca L.) ముక్కలుగా కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 రెండు గ్రాములు పొడిని కొద్దిగా ఉప్పు కలిపి సేవించిన అజీర్ణమును, మరియు పులిత్రేన్పులు గల అగ్నిమాంద్యమును హరింపచేస్తుంది.
No comments:
Post a Comment