అతిదాహము
చికిత్స
మొదటి పద్ధతి:కొన్ని చలువ మిరియాలను(Piper cubeba L.f.) నోటిలో వేసుకొని చప్పరిస్తూ ఉంటే ఎన్ని నీళ్ళు తాగినా తీరని దప్పిక (దాహం) తగ్గిపోతుంది.
రెండవ పద్ధతి:కొద్దిగా ధనియాలను(Coriander - Coriandum sativum L.) తీసుకుని కషాయముగా కాచి, 20 నుండి 30 మీ.లీ. కషాయములో తగినంత పంచదార కలుపుకొని తాగుతూ ఉంటే విపరీతమైన దాహము హరించిపోతుంది.
No comments:
Post a Comment