అర్శ మొలలు
అర్శస్సు లేదా అర్శ మొలలు లేదా మొలల వ్యాధి
చికిత్స
మొదటి పద్ధతి:ఆవు వెన్న మరియు నువ్వులు(Sesamum indicum L.) సమానముగా కలిపి ఒక వారంరోజుల పాటు ప్రతిరొజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే మూల వ్యాధి తగ్గుతుంది.
రెండవ పద్ధతి:ఒక టీ స్పూను ఆవు నెయ్యిని, ఒక గ్లాసు ఆవు పాలలో కలిపి ప్రతినిత్యం త్రాగుతూ ఉంటే మొలలు ఊడి పడిపోవును.
No comments:
Post a Comment