అరుచి
చికిత్స
మొదటి పద్ధతి:ఉప్పు మరియు అల్లము(Ginger - Zingiber Officinale Roscoe) కలిపి ప్రతిరోజూ అన్నం తినేముందు తీసుకోవాలి.
రెండవ పద్ధతి:ఎండు ద్రాక్ష పండ్లు(Dry grapes(Raisins) - Vitis vinifera L.) కరక్కాయ(Terminalia chebula Retz.) మరియు కండ శక్కర సమాన భాగములుగా తీసుకొని మెత్తగా దంచి పొడిచేసి ఉంచుకోవాలి.రోజులో రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళతో 2 నుండి 4 గ్రాముల పొడిని సేవిస్తూ ఉంటే నోటిలో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగును.
No comments:
Post a Comment